వీడ్కోలు, వికెట్లు, విజయం – SCG టెస్టుతో Ashesపై Australia ముద్ర🔥
Ashes 4-1 Australia series win: Ashes సిరీస్ ముగిసింది.ఫలితం స్పష్టమైంది.కానీ ఐదో టెస్టు మ్యాచ్ చివరి రోజు వరకు ఉత్కంఠను వదల్లేదు. Australia, SCG వేదికగా జరిగిన ఐదో టెస్టులో Englandపై ఐదు వికెట్ల తేడాతో గెలిచి, Ashes సిరీస్‌ను 4–1తో తన ఖాతాలో వేసుకుంది.సిరీస్ మొత్తంలో గాయాల బెడద ఉన్నా, కీలక ఆటగాళ్లు దూరమైనా, Australia చివరకు పైచేయి సాధించింది. ఈ విజయం స్కోర్‌బోర్డ్‌తో మాత్రమే కాదు.సిరీస్ మొత్తం సాగిన పోరాటం, ఆటగాళ్ల నిలకడ,…