ఆరు దేశాల్లో సెంచరీలు చేసి అరుదైన Record సృష్టించిన యువ భారత ఆటగాడు 🔥
Vaibhav Suryavanshi century record: భారత క్రికెట్లో ఇలాంటి కథలు అరుదు.వయసు అడ్డంకి కాదు అని మరోసారి రుజువైంది.కేవలం 14 ఏళ్లకే ప్రపంచ క్రికెట్ మ్యాప్‌పై తన పేరు బలంగా ముద్ర వేసిన ఆటగాడు Vaibhav Suryavanshi. ఆరు దేశాల్లో సెంచరీలు.అది కూడా యూత్ అంతర్జాతీయ క్రికెట్లో.ఇది సాధారణ టాలెంట్ కథ కాదు.ఇది సంచలన ఎదుగుదల కథ. Today’s ఇన్నింగ్స్ – Youth ODIలో South Africa పర్యటనలో నేటి మ్యాచ్ పూర్తిగా Vaibhav Suryavanshi చుట్టూ…