Hope 118,Ngidi హ్యాట్రిక్ మ్యాజిక్ – DSGపై Pretoria Capitals కీలక విజయం
SA20 DSG vs PC match SA20 లీగ్‌లో నిన్నటి రాత్రి మ్యాచ్ అభిమానులకు పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది.Durban Super Giants (DSG) – Pretoria Capitals (PC) మధ్య జరిగిన పోరులో చివరకు పైచేయి సాధించింది Pretoria Capitals. మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది.ఒకవైపు భారీ బ్యాటింగ్.మరోవైపు చివరి ఓవర్లలో బౌలింగ్ ఒత్తిడి.అన్ని కలిసిన ఈ మ్యాచ్‌లో PC విజయాన్ని కొట్టేసింది. SA20 DSG vs PC match టాస్: DSG టాస్ గెలిచి…