అమన్ రావు పేరాల: ఇన్నింగ్స్ చివరి బంతిని సిక్స్ గా మలిచి డబుల్ సెంచరీ సాధించిన కరీంనగర్ కుర్రాడు🔥
Aman Rao Perala double century in Vijay Hazare: దేశవాళీ క్రికెట్‌లో కొత్త పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. అమెరికాలో జన్మించిన హైదరాబాద్ యువ ఓపెనర్ Aman Rao Perala విజయ్ హజారే ట్రోఫీలో సంచలన ఇన్నింగ్స్‌తో వెలుగులోకి వచ్చాడు. బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అమన్ రావు అజేయంగా 200 పరుగులు చేసి హైదరాబాద్ జట్టును భారీ స్కోర్ వైపు నడిపించాడు. రాజ్‌కోట్‌లోని Niranjan Shah Stadium వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్…