‘జన నాయకుడు’ ట్రైలర్‌కు రికార్డ్ వ్యూస్ 🔥
రీమేక్ పోలికలతో సోషల్ మీడియాలో హీట్ Jana Nayagan trailer views have crossed 53 million within hours, making it one of the most talked-about trailers of the year. తమిళ స్టార్ Vijay నటించిన తాజా చిత్రం Jana Nayagan ట్రైలర్ సంచలన రికార్డ్‌ను సృష్టించింది. ట్రైలర్ రిలీజ్ అయిన ఆరు గంటల్లోనే YouTube, Instagram కలిపి 53 మిలియన్ వ్యూస్ దాటడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది….