న్యూజిలాండ్ T20 World Cup 2026 జట్టు ప్రకటన-ఈ సారి ప్రపంచకప్ గెలిచెనా?🔥
New Zealand T20 World Cup 2026 squad confirmed: భారత్–శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న 2026 ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ కోసం న్యూజిలాండ్ తన బలమైన స్క్వాడ్‌ను అధికారికంగా ప్రకటించింది. ఆల్‌రౌండర్ Mitchell Santner కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ, అనుభవం ఉన్న ఆటగాళ్లకే సెలెక్టర్లు పెద్దపీట వేశారు. ఈ జట్టులో మొత్తం 15 మంది ఆటగాళ్లు ఉండగా, వీరందరి కలిపి అనుభవం 1064 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు కావడం విశేషం. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు…