Sankranthi 2026 Telugu movies సంక్రాంతి కోసం రెడీ అవుతున్న టాప్ సినిమాలు
Sankranthi 2026 Telugu movies మన తెలుగు ప్రేక్షకులకు పండుగ మాత్రమే కాదు, థియేటర్లలో జరిగే భారీ బాక్సాఫీస్ రేస్ కూడా. 2026 సంక్రాంతి సీజన్ ఈసారి మరింత స్పెషల్గా మారింది, ఎందుకంటే పెద్ద స్టార్ హీరోల సినిమాలు ఒకే వారం లో థియేటర్లలోకి అడుగుపెడుతున్నాయి. ప్రభాస్, చిరంజీవి, విజయ్, రవితేజ, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ సినిమాలు ఒకే సమయంలో విడుదల కావడం సినిమాల మధ్య ఆసక్తికరమైన పోటీని సృష్టించింది. Sankranthi 2026 Box Office Clash:…