2025లో భారత ధనవంతుల నటుల జాబితాలో షారుఖ్ ఖాన్ అగ్రస్థానం🔥
బాలీవుడ్‌లో తొలి బిలియనీర్‌గా చరిత్ర** Shah Rukh Khan tops the richest actors in India 2025 list with ₹12,931 crore: భారత సినీ పరిశ్రమలో 2025 సంవత్సరం మరో కీలక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది. బాలీవుడ్ ‘కింగ్’గా పేరుగాంచిన Shah Rukh Khan దేశంలోని అత్యంత ధనవంతుల నటుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. తాజా జాబితా ప్రకారం షారుఖ్ ఖాన్ మొత్తం ఆస్తి విలువ రూ.12,931 కోట్లుగా అంచనా వేయబడింది. దీంతో ఆయన…