సన్‌రైజర్స్ సునామీ🔥.. ముందు పూర్తిగా చేతులెత్తేసిన ప్రిటోరియా క్యాపిటల్స్
Sunrisers vs Pretoria Capitals : సెంచురియన్ వేదికగా నిన్న రాత్రి జరిగిన SA20 మ్యాచ్‌లో క్రికెట్ అభిమానులు ఊహించని సీన్ కనిపించింది. మ్యాచ్ మొదలైనప్పటి నుంచే ఉత్కంఠ ఉంటుందనుకున్న అభిమానులకు, సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ పూర్తిగా ఒకపక్షపు ఆటతో షో ఇచ్చింది. లక్ష్యం 177 పరుగులు. కానీ వికెట్ కూడా కోల్పోకుండా, కేవలం 14.2 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించి, ప్రెటోరియా క్యాపిటల్స్‌ను మానసికంగా కూడా ఓడించింది. ఈ మ్యాచ్‌ను చూసినవారికి ఒక విషయం స్పష్టంగా…